సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి టి ఆర్ 9 న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కొరివి సతీష్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షులు తప్సి అనిల్ అదేవిధంగా యోయో టీవీ ఛానల్ రిపోర్టర్ జానపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin