Sunday, 13 September 2026 02:20:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయ ఓటర్ దినోత్సవం ...

Date : 26 January 2024 09:23 AM Views : 407

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ నుంచి హుజూర్ నగర్ తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే హుజూర్ నగర్ తాసిల్దార్ ఆఫీస్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి శ్యాం కుమార్ పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. జడ్జి మాట్లాడుతూ 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుకు గుర్తుగా ఈ యొక్క ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని, యువత 18 ఏళ్లు నిండగానే ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, అట్లాగే కులం మతం భాష వర్గం చూడకుండా కేవలం అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారికే ఓటు వేసినప్పుడు ప్రజాస్వామ్యం మనగలుగుతుందని తెలిపారు. అట్లాగే ఎవరూ కూడా రెండు చోట్ల ఓటును కలిగి ఉండరాదని అట్లా రెండు చోట్ల ఓటు కలిగి ఉండడం ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం నేరం అవుతుందని తెలిపారు. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని తెలిపారు. ఓటర్ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తాసిల్దారు నాగార్జున రెడ్డి, ఏజీపీ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ సభ్యుడు వెంకటేశ్వర్లు అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ , కాలేజీ విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: