సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : 13వతారికున లోకేష్ గారి శంకరావం కార్యక్రమాన్ని కార్యకర్తలు అంతా కలిసి జయప్రదం చేయాలని పాత పట్నం నియోజక వర్గం కేంద్రం ఏం జీ ఆర్ కార్యాలయంలో తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు బారీ సంక్యలో హాజరవ్వాలని పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు ఏం జీ ఆర్ అభిమానులు పాల్గొన్నారు...
-----------------------
Admin