సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యఅతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి హాజరై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనికి కూలీల సంఖ్య పెంచుతూ వారికి వేతనం 300 రూపాయలు చెల్లించాలని రోజుకు ఐదు గంటల నుంచి ఆరు గంటలకు పని చేసే విధంగా చూడాలిని రోజుకు వర్క్ పై రెండుసార్లు కాప చేయాలి 10 గ్రాము పంచాయతిలో జనవరి నెలలో 25 మంది కూలీలు ప్రిపేర్ నెలలో 50 మంది మార్చి నెలలో 80 మంది కూలీలు పని చేసే విధంగా చూడాలి నర్సరీ కి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలలో టార్గెట్ ను కంప్లీట్ చేసే విధంగా బ్లాక్ ఫీలింగ్ పూర్తి చేయాలి ప్రతి పనిలో వెయ్యి ఈత థాట్లు చెట్లు పెంచాలని కమ్యూనిటీ ప్లాంట్లో 20 శాతం అవన్నీ ప్లాన్ చేసిన 20 శాతం ఈత తాటి చెట్లు ప్లాంటేషన్ 10% తుమ్మ 5% పెరటి మొక్కల పెంపకం 15% బయో పెన్షన్ 10% ఉండేవిధంగా పెంచాలి. ఉపాధి హామీ సిబ్బంది కూలీలకు పని కల్పించడంలో వారికి వేతనం పాటు వచ్చే విధంగా పని చేయాలి ని విధుల పట్ల అలసత్వం ఉంటే తక్షణ చర్యలకు తాను తీసుకుంటానని తెలపడం జరిగింది....
-----------------------
Admin