సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, సారపాక , స్వర్గీయ తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు ,అనంతరం సారపాక సినిమా హాల్ సెంటర్లో రక్తదాన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గం సీనియర్ నాయకురాలు తాత మాధవి లత , సుబ్బరాజు, అజీము, సన్ సుబ్బారావు, తోటకూర శీను, సింగమనేని ప్రసాదు, ఓటు నరసింహారావు, ఐ సీను తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin