Wednesday, 29 July 2026 08:15:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హత్ సే హత్ యాత్ర పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమీక్షా...

Date : 10 March 2023 01:11 AM Views : 600

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పి సి సి సభ్యుల,బ్లాక్/మండల/పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్షా సమావేశం లో మరియు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కిసాన్ సెల్ మండల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సమావేశానికి,జిల్లా sc సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య అధ్యక్షతన జరిగిన మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశా నికి మరియు BC సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం అధ్యక్షతన జరిగిన మండల అధ్యక్షుల,కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ AICC ఆదేశానుసారం,TPCC అధ్యక్షలు శ్రీ రేవంత్ రెడ్డి మరియు CLP నేత భట్టి విక్రమార్క మల్లు గార్ల పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో పాదయాత్ర విజయవంతం అయినది జోడో యాత్రకు సంఘీభావంగా జరుగుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ను రెండు(2)నెలల పాటు ప్రతి గడపకు వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత తీయిసుకొనే నిర్ణయాలను వివరిస్తూ,కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న *హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని విరివిగా చేయాలని,ఇప్పటివరకు అన్ని మండలాలలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఎన్ని గ్రామాలలో జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా తెలిసికొని జరగని మిగతా గ్రామాలలో విరివిగా నిర్వహించాలని సూచించారు....ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మహ్మద్ జావేద్ గారు రాయల నాగేశ్వరారావు గారు,పుచ్చకాయల వీరభద్రం గారు,బైరెడ్డి మనోహర్ రెడ్డి గారు,శీలం ప్రతాప్ రెడ్డి గారు,మాలోత్ రాందాస్ నాయక్ గారు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు,జిల్లా కిసాన్ కాంగ్రెస్,ఓబీసీ,యస్ సి సెల్ మండల అధ్యక్షులు&కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :