సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి: మండలంలోని శ్రీరామోజు సోనీ శివ ప్రసాద్ చారి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, సీనియర్ నాయకులు గంజి నగేష్, శంకేసి రమేష్, మండల ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ, భాస్కర్ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Reporter