Thursday, 30 July 2026 05:50:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టే చర్యలకు కలెక్టర్ స్వస్తి పలకాలి.... - జి పద్మ

Date : 15 September 2023 03:24 AM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టే చర్యలకు కలక్టర్ స్వస్తి పలకాలి.లేకుంటే సమ్మె పోరాటాన్ని ఉదృతం చేస్తాం... కలక్టర్ గారే స్వయంగా దగ్గరుండి కొత్తగూడెం లో ఆనంద ఖని లో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టించడాన్ని అంగన్వాడి టీచర్స్ & హెల్ప ర్స్ యూనియన్ CITU, జిల్లా ప్రధాన కార్యదర్శులు జిలకర పద్మ,గోనె మని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. గత నాలుగు రోజులుగా అంగన్వాడీ టీచర్స్,మినీ టీచర్స్ మరియు హెల్పర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నార న్నారు.చట్టబద్దంగా ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే సమ్మె లోకి వెళ్ళమని,సమ్మె లో అంగన్వాడీ కోర్కెలను పరిష్కరించడం చేతకాని అధికార BRS ప్రభుత్వం, ముఖ్యమంత్రి KCR,మంత్రి సత్యవతి రాథోడ్ లు కలక్టర్ లకు జిల్లాల్లో బాధ్యతలు ఇచ్చి అంగన్వాడీ కేంద్రాలను దగ్గరుండి పగులగొట్టించే పనులకు పురమాయిన్చడం, అందుకు కలక్టర్ లు సిద్ధపడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ ద్వారా సేవలు పొందే లబ్ది దారులే తాళాలు పగులగొట్టే చర్యలను స్వచ్చందంగా అడ్డుకుంటున్నారని, ఇది ప్రభుత్వానికి కనబడటం లేదా అని పద్మ, ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సమ్మె లో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ లను పిలిచి చర్చలు జరపాలని కోరారు.సమ్మె ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అడ్డుకుని తీరుతామని,సమ్మె పోరాటాన్ని ఉద్యుతం చేస్తామని హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: