Sunday, 13 September 2026 09:53:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు సస్పెండ్

Date : 09 December 2025 12:09 PM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం మందపెల్లి గ్రామానికి చెందిన మారేడుగొండ శ్రీమాలత రాజేశ్వరచార్యులు,వరికేల కమలాకర్ రగుసల నేతాజే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మందపెల్లి సర్పంచ్ అభ్యర్థి లింగాల సుమలతకి సకరించకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధంతాలను విస్మరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడుతున్న కారణంగా మూడు కుటుంబాల వారిని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ వారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి వారికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని,ఎవరైనా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు గాని కార్యక్రమాలు కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇదే తరహాలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :