Wednesday, 29 July 2026 05:16:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ బందులో నర్సంపేట ఆర్టీసీ కదలని ఆర్టీసీ బస్సుల చక్రాలు

Date : 18 October 2025 12:06 PM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బిసి రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులతో కోడి కూతతో బంధు మొదలైంది ఉదయము మూడు గంటల నుండి ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బందులో పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి నర్సంపేట డిపో బిసి సంఘం అధ్యక్షులు కందికొండ మోహన్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులు అందరం మద్దతు ఇచ్చామన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేములు రవి నాయకులు బి.రమేష్ ఎన్. ప్రవీణ్ యాదవ్ రెడ్యా కిరణ్ కుమార్ గౌడ్ సాంబయ్య మహేందర్ యాదయ్య అనిల్ రాజు శ్రీను రవి భాస్కర్ కిషన్ గోవర్ధన్ కె యస్ రావు ప్రభాకర్ డిపి లీల శ్రీలత రమణ సరిత శ్రీలత తదితర కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: