Sunday, 13 September 2026 03:20:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైద్య ఆరోగ్య అధికారి నివేదిత ఆకస్మిక తనికీ...

Date : 26 February 2023 12:35 AM Views : 2163

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను శనివారం జిల్లా ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి నివేదిత ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య సేవల తని కీలో భాగం గా ఈరోజు జిల్లా ఆర్.బీ.ఎస్.కె. అధికారిని డాక్టర్ నివేదిత మండల పరిధి లోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల మరియూ శ్రీరాముల కొత్త పల్లి కేంద్రములను క్షేత్ర స్థాయి లో ఆకస్మిత తనికీ చేసి టీకాల కార్యక్రమము తో పాటు వివిధ ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. తరువాత ప్రాథమిక ఆరోగ్యకేంద్రమును సందర్శించి వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ ను వివిధ కార్యక్రమాల అమలు , సిబ్బంది పనితీరు, ప్రగతి మొదలైన పలు అంశాల గురించి అడిగి తెలుసు కొన్నారు. మందుల నిల్వ, కాన్పుల గది, నమూనా పరీక్షల గది తదితరములను,సంబంధిత రికార్డ్స్ లను పరిశీలించి పలు సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా వైద్యశాల సమస్యలను గురించి వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ నాయక్ తో అడిగి తెలుసుకున్నారు.అంతకమునుపు మండలంలోని శ్రీరాముల కొత్తపల్లి, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల తో పాటు ఓడి చెరువు బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి ఇమ్యూనేజికేషన్ ప్రక్రియని పరిశీలించారు. ఆమెతోపాటు వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ నాయక్ సిహెచ్ఓ సుభాషిని.. పిహెచ్ఎన్. దిల్షాద్,సూపర్ వైజర్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: