Sunday, 13 September 2026 12:44:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్. రైతన్నలకు ఏ బాధ కష్టం లేకుండా చేస్తున్న తెలంగాణ సర్కార్...

Date : 04 June 2023 12:34 AM Views : 472

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ / రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ గారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఫరూఖ్ నగర్ మండలంలోని కొండన్నగూడ, చించోడ్, నందిగామ గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనతో రైతన్నలు సంతోషంగా వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. రైతన్నలకు ఏ బాధ కష్టం లేకుండా మేమున్నామంటూ తెలంగాణ సర్కార్ భరోసా కల్పిస్తుందన్నారు. రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు రైతులకు ఏ కష్టం లేకుండా సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదికలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఏ సీజన్లో ఏ పంటలు వేయాలో ఏ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయో అధికారుల ద్వారా రైతులకు వివరిస్తుందన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: