సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పార్టీల నాయకులకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మా విన్నపం హుజూర్ నగర్ లో ఒక ధనిక కుటుంబీకుడు ఒక కార్పొరేట్ వ్యవస్థ ద్వారా ఒక సెలూన్ ఓపెన్ చేసి దాంట్లో యూ పి బీహార్ వాళ్ళని వర్కర్లు గా మెయింటైన్ చేసుకుంటూ మా మంగలి వ్యవస్థని నాశనం చేయాలని దురాలోచన తోటి కార్పొరేట్ వ్యవస్థని కొమ్ము గాచి డబ్బు సంపాదించుకోవాలని ఒక వృత్తిని నమ్ముకొని ఉన్న మంగలి కుల వ్యవస్థని కొల్ల గొట్టాలని దృఢ ఆలోచన తోటి సెలూన్ నడపటానికి సిద్ధపడ్డాడు దానిని మా బార్బర్ స్ అందరు కూడా దాన్ని వ్యతిరేకించి మరొక క్యాస్ట్ వారిని ప్రోత్సహించ వద్దని ఖండిస్తున్నాము బ్రాహ్మణ సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆ కట్టుబాట్లను కాదని నాయి బ్రాహ్మణ కులాన్ని అవమానించే విధంగా ఆ షాపు వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు బీహార్ నుంచి వచ్చిన వ్యక్తులు కాకుండా తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులతో షాప్ నడుపు కోమని చెప్పాము షాప్ యజమానికి ఒక నాయకుడు కొమ్ము కాస్తూ అతని అండదండలతో మా కట్టుబాట్లకి వ్యతిరేకంగా పెడుతున్నాడు దయచేసి మా నాయి బ్రాహ్మణ బార్బర్ వ్యవస్థ చిన్నాభిన్నం చేయవద్దని నాయకులకి ,పెద్దలకి విన్నవిస్తూ, నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం...
-----------------------
Admin