Sunday, 13 September 2026 03:24:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ ఎంపీ పొంగులేటికి సెక్యూరిటీ తగ్గింపు వెనకాల అసలు రహస్యం ఏంటి...?

Date : 05 January 2023 02:31 AM Views : 4473

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో రోజురోజుకూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిత్వరలోనే అధికార పార్టీని వీడడం ఖాయం అని జిల్లా ప్రజల గుసగుసలు... ఆయనను పార్టీ అధిష్టానం కొంత కాలంగా దూరం పెడుతున్న విషయం తెలిసిందే... పార్టీలోని కొంతమంది పొంగులేటిని టార్గెట్ చేసుకుని అనేక వ్యాఖ్యలు చేస్తున్నారని పి.ఎస్.ఆర్ అభిమానుల ఆగ్రహం... విషయం కూడా విధితమే. దీనికి తోడు తాజాగా బుధవారం ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించి వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొంగులేటికి ప్రభుత్వం తరఫున 3+3 సెక్యూరిటీ ఉండేది. దాన్ని 2+2కు కుదించడమే కాకుండా పైలెట్ వెహికిల్ ను కూడా తొలగించారు. అయితే పొంగులేటి మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వాసుల్లో ప్రచారం జరుగుతోంది.... అయితే ఇక పొంగులేటి త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతోనే పార్టీ తరఫు సెక్యూరిటీని తగ్గించినట్లు జిల్లా ప్రజల అనుమానం.... అయితే శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీకి సంబంధించి మంగళవారమే కొన్ని పోస్టులు వైరల్ కాగా.. బుధవారం తగ్గించినట్లు అధికారిక ప్రకటన విడుదల కావడం విశేషం....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: