Wednesday, 04 March 2026 10:13:00 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నారు లక్ష ఉద్యోగాలు అన్నా ఇచ్చారా కేసీఆర్..

Date : 13 December 2022 12:54 AM Views : 778

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కె ఏ పాల్ పీసీ.. బండి సంజయ్ మతి లేకుండా ఒక సారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు.. షర్మిల పార్టీ, బీఆర్ ఎస్ పార్టీ లు రెండు కూడా బీజేపీ తొత్తులు.. ఖమ్మం లో జరిగే టీడీపీ సభకు ఎవరు వెళ్ళకండి.. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పార్టీ వాడే.. కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నారు లక్ష ఉద్యోగాలు అన్నా ఇచ్చారా కేసీఆర్.. నన్ను కూడా జైలుకు పంపాలని చూస్తున్నారు. నా డబ్బుతో అభివృద్ధి ఎలా చేస్తానో చేసి చూపిస్తాను.. నేనెప్పుడూ హిందువుని క్రిస్టియన్ గా మారమని చెప్పలేదు. చంద్రబాబు ఖమ్మం ఎందుకు వస్తున్నాడు .. బిజెపి కి ఓటు వేయండని చెప్పటానికి.. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి వస్తున్నాడు. 1981 లోనే నేను తెలంగాణకు మద్దతిచ్చాను. అప్పుడు కెసిఆర్ సర్పంచి కూడా కాదు. బిజెపి ద్వారా.. కాంగ్రెస్ ద్వారా.. ఆంధ్రకు తెలంగాణ అన్యాయం జరిగింది. ఇదే కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు నాకు పాదపూజ చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :