సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామా రెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. రెంజల్ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 2005-2006 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి తాము చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టించారు... శుక్రవారం విద్యార్థులంతా కలిసి సరస్వతి మాతకు పూలమాలతో అలంకరించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు
-----------------------
Reporter