Thursday, 30 July 2026 12:26:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదోళ్ల సొంతింటి కలను సహకారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... - ఎమ్మెల్యే వనమా

Date : 06 October 2023 08:44 AM Views : 260

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రతి పేదవానికి లబ్ధి చేకూరడమే బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రంలో ప్రతి గడపగడపకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయనీ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, గతంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక లక్ష ఇల్లు కట్టించాననీ, బిఆర్ఎస్ పార్టీని నమ్మండి మీకోసం రాత్రింబవళ్లు పనిచేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపెడుతున్నామని, కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మితే అంధకారమేనని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలాల్లోని సుమారు 1100 మంది గృహ లక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన : ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. కొత్తగూడెం మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా సుజాతనగర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే వనమాకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికి, జై కెసిఆర్ జై వనమా అంటూ దిక్కులు పిక్కటిల్లెల నినాదాలు చేసిన గృహలక్ష్మి లబ్ధిదారులు. ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీ ముఖ్య విజయలక్ష్మి,RDP శిరీష,DSP అబ్దుల్ రెహమాన్,MRO పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ రఘు,MDO,MPO లు,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పెద్దమల్ల నరేందర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు నెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :