సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలో hdfc బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ మహోత్సవo ఉత్సవాల భాగంగా అన్ని రంగాలలో అన్ని విధాల వ్యాపారాలలో, వ్యవసాయ రంగంలో ,హోం లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్ ,ఆర్థికంగా ఎలాంటి వ్యాపారాలు పెట్టిన తక్కువ వడ్డీతో ఈ బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది . ఈ కార్యక్రమం ఆర్మూర్లో పెర్కిట్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పండిత్ వినిత పవన్ , వైస్ చైర్మన్ మున్ను భాయ్,తెలంగాణ రీజినల్ hdfc మేనేజర్ పవన్ , కౌన్సిలర్ సీనియర్ నాయకులు రంగన్న అదేవిధంగా hdfc కి సంబంధించిన మేనేజర్లు ,సిబ్బంది, మహిళా సంఘంలో నుండి విచ్చేసిన మహిళలు ,ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది....
-----------------------
Admin