సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ కి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రతిమను తీర్చిదిద్దాడు అంగుళం సిద్ధముక్కపై ప్రతిమను చెక్కి సంతాపాన్ని ప్రకటించాడు చారి గతంలోనూ ఎందరో సినీ తారల రాజకీయ ప్రముఖుల ప్రతిమలను చెక్కి ప్రతివను కనపరుచుకున్నాడు.
-----------------------
Admin