సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో అటు పట్టణాల్లో ఇటు గ్రామాలను సస్యశ్యామలం చూస్తున్నామని, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీలో సుమారు 80 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా శ్రీనగర్ గ్రామపంచాయతీలో పలు వార్డులలో పాదయాత్ర చేసి ప్రజాసమస్యలు తెలుసుకొని, అవి పరిష్కరించే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఎంపీపీ శ్రీమతి భుఖ్య సోనా, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,ఎంపీటీసీలు కొల్లు పద్మ, బాబురావు, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్,సర్పంచ్ పూనమ్ నాగేశ్వరరావు, బుక్య పద్మ, తాటి పద్మ, ఉపసర్పంచ్ లగడపాటి రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల సాంబశివరావు, బిఆర్ఎస్ నాయకులు శేషాద్రి వినోద్, కొండలరావు, షఫీ, దరావత్ నాగేశ్వరరావు, రవి, ఆకుల సుధాకర్, పుల్లయ్య, నారాయణరావు, చారి, కొండయ్య, రామారావు, శీను మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
-----------------------
Admin