సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు తాల్లగొమ్మురు రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీనాయకులు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు , తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin