సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం వైయస్సార్ టిపి కో ఆర్డినేటర్ మొహమ్మద్ ఇబ్రహీం ఆధ్వరంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ టీపి నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ టీపి కో ఆర్డినేటర్ మొహమ్మద్ ఇబ్రహీం. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin