సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ స్టేట్ 9 సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2023 -24 లో భాగంగా ముగింపు కార్యక్రమంలో టీ.ఎస్. డబ్ల్యూ. సి. డి. సి .చైర్ పర్సన్ శ్రీమతి ఆకుల లలితరాఘవేందర్ గారు పాల్గొని గెలిచిన విద్యార్థులకి సర్టిఫికెట్ మరియు కప్పు అందజేయడం జరిగింది. విద్యార్థులు క్రీడలతో పాటు చదువు కూడా శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని వారు కోరారు.
-----------------------
Admin