Wednesday, 29 July 2026 11:05:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి... - టి పి టి ఏ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్

Date : 16 October 2024 08:19 AM Views : 624

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి గతంలో పౌర సరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హుజూర్ నగర్ ఆర్డిఓ, ఎమ్మార్వో,,మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి లను కలిసి ఇందిరమ్మ ఇళ్లను సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించారాని అన్నారు. విద్యార్థులను బావి భవిత పౌరులుగా తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ఇల్లు లేక అద్దె ఇళ్లలో జీవితం కొనసాగిస్తూ అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ కమిటీలలో ఉన్న మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ లు, స్పెషల్ అదికారులు కమిటీ సభ్యులను అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: