సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కోరే కుమార స్వామి ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేశారు..చెన్నారావుపేట మండలం కేంద్రంలో దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుని కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేసారు.. మండల కేంద్రానికి చెందిన చీరబోయిన గణేష్ ఆనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.. ఈ మేరకు బాధిత కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 14 వేల రూపాయల చెక్కుని అందించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గుగులోతు ఈర్యా నాయక్ మాజీ సర్పంచ్ మేకల నర్సయ్య నాయకులు బొంత శ్రీను కుండే కుమార స్వామి మెంతుల రమేష్ యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కందిక ప్రవీణ్ కుమార్ ఎల్లగౌడ్ బాబు తోట రాము చేవ్వ బక్కన్న చంద్రమౌళి కొమురయ్య జేపాల్ రెడ్డీ గుంజే రమేష్ యువజన కాంగ్రెస్ నాయకులు వనపర్తి శోభన్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter