సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు టౌన్ లో నూతనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భూదాల అజితారావు ప్రారంభించారు ఇందులో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిలక అనిల్ అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పలువురు కార్యకర్తలు నూతనంగా పార్టీలోకి చేరి కాంగ్రెస్ కండువను కప్పుకున్నారు..... అజిత రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మండల నాయకులు కార్యకర్తలు చురుగ్గా పాల్గొని రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు...
-----------------------
Admin