Thursday, 30 July 2026 08:25:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీనియర్ జర్నలిస్ట్ ఎలక సైదులు అన్నకు ఘన నివాళి...

Date : 20 June 2024 09:28 AM Views : 413

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ ఎలక సైదులు మరణానికి సంతాపం తెలిపిన సర్కార్ టీవీ సూర్యపేట రిపోర్టర్ హుజూర్ నగర్ మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలక సైదులు కంటికి రెప్పొలి చూసుకున్న కాటికి వెళ్లావు నీవే మా సూర్యుడు అని సంతోషపడ్డాము కానీ మమ్మల్ని వదిలి చుక్కల్లోకెక్కివు సైదన్న అంటే సహాయం చేసి వెన్నుదన్నుగా నిలిచే వాడివే నువ్వు నీవే స్మశాన బాట పట్టినావు పేద ప్రజల గుండెల్లోనే కాదు ఉన్నత స్థాయి వర్గాలలో కూడా నీ స్థాయి పదిలం నీవు లేవనే విషయాన్ని ఈ సమాజనికి ఒక కలగా మిగిలిపోయింది య: ఎవరినైనా ప్రేమ ఆప్యాయతగా పలకరించే వ్యక్తిత్వం ల : లౌకికంగా తన కలంతో అక్షర గలాన్ని సమాజానికి అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపే వ్యక్తిత్వం క: కార్మికులకు కర్షకులకు ప్రతి పేద వాళ్లకు జర్నలిజం అనే వృత్తులు ఉంటూ ప్రతివాడుకి న్యాయం జరగాలనే వ్యక్తి సై: సమస్య ఉందన్నా అంటే సమరానికి సై అంటూ హక్కున చేర్చుకుని నేనున్నా అంటూ తక్షణమే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపే వ్యక్తి ద: దమ్ము ధైర్యం మొండి పట్టుదల దయాగుణం కలిగిన వ్యక్తి లు: లోపల ఒక వ్యక్తిత్వం బయట ఒక వ్యక్తిత్వం చూపకుండా ప్రతి వాడిపై ప్రేమగా ఆప్యాయతో ఆదరిస్తూ ఏ కల్మషం లేకుండా ప్రతి వాళ్లు నా వాళ్లే నా బంధువులే అని సంతోషించే వ్యక్తి అన్నా ఈ రోజు మీరు మా మధ్య లేకపోవడం మేము జీవించుకోలేకపోతున్నాము అని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: