సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్జయోగం పరిధిలోని ఆలూరు మండల లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ తాసిల్దార్ ప్రశంస పత్రాలు అందుకున్న ఆలూరు మండలం తాసిల్దార్ గారికి వారి కార్యాలయంలో కలిసి ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. పెట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin