Wednesday, 29 July 2026 12:18:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లాస్థాయి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాల క్రీడా పోటీల ఎంపిక ....

Date : 12 December 2022 01:30 AM Views : 405

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో జిల్లాస్థాయి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాల క్రీడా పోటీల ఎంపిక నిర్వహించారు... ఈ క్రీడా పోటీల నిర్వహణ బాలికల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దానమయ్య, మాస్టర్ షాకిర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా,శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని స్క్వాయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలలో ఖావంకీ, లోబో ఈ రెండు విభాగాలలో పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. కదిరి పట్టణం లో బాలికల పాఠశాల ఆవరణంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలో పలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు వీరు డిసెంబర్ 17,18 తేదీలలో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్ కార్యదర్శి రవి,జిల్లా ఏపీ పిడి అస్సోసియేషన్ అనంతపురం,శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బయరెడ్డి,నరసింహ రెడ్డి,లష్కర్ నాయక్, రాజా శేఖర్,బాబా,లక్ష్మీ నారాయణ,కేశవ మూర్తి,గోపాల్ రెడ్డి,రాజశేఖర్,ప్రసాద్,ఆదినారాయణ,శివ,రాష్ట్ర స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ ఇస్మాయిల్,రెఫరీలు ఖాదర్,చాందిని,అనంతపురం జిల్లా కోచ్ మురళి కృష్ణ రెడ్డి,వ్యాయమ ఉపాధ్యాయురాలు మంజు భార్గవి లు పాల్గొన్నారు గాండ్లపెంట కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న మద్దిమడుగు తేజశ్రీ, విజయవాడ నలంద అనంతపూర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రంజిత్, మనోజ్ఞ సాయి జాయిన్ఇంగ్లీష్ మీడియం పాఠశాల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది.,పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: