సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్.. ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వద్ద శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు... నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్షతో సోనియాగాంధీ రాహుల్ గాంధీ లపై ఇది తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రోమా సాయి బాబా మాట్లాడారు
-----------------------
Reporter