సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దాచిపెట్టి నిరూపయోగంగా ఉన్న కొత్త స్ట్రెచర్స్, వీల్ చైర్స్... ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న డాక్టర్స్ మరియు ఇతర సిబ్బంది... వీరి మీద చర్యలు తీసుకోవాలి... సర్కార్ టీవీ ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter