సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం పట్టణానికి చెందిన కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన iQ సినిమా టీజర్ను ముఖ్య అతిథి గా హాజరై టీజర్ ను విడుదల చేసిన *సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జి బికె. పార్థసారథి పల్లె రఘునాథ్ రెడ్డి * జగదీశ్ గారు, నెట్టం వెంకటేష్ గారు, చిత్ర యూనిట్ సభ్యులు...
-----------------------
Admin