Sunday, 13 September 2026 08:56:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ పట్టణలో నాణ్యతలేని "బ్రెడ్ ప్యాకెట్ల" తయారీ...

Date : 26 July 2024 11:30 PM Views : 879

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని పలు బేకరీలలో కెమికల్ కలిపి తయారుచేసిన బెడ్ ప్యాకెట్లను వాసన వస్తున్న వాటిని అమ్ముతున్నా పట్టించుకోని అధికారులు... ఇప్పటికే గ్రామాలలో మలేరియా డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు వైద్యలు ఇచ్చే సలహా బ్రెడ్ పండ్లు తినమని చెప్తారు కదా ఇదే అదునుగా తీసుకొని బేకరీ యజమాన్యులు సామాన్యుల ప్రాణాలపై చెలగాటమాడుతున్నారు సర్వసాధారణంగా జ్వరం వచ్చిన ప్రతి పేషెంట్ పాలల్లో బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు ఈ బ్రెడ్ లో ఏదో కెమికల్ వాసన వస్తుంది అని చాలామంది కొనుగోలు చేసిన కస్టమర్లు చాలాసార్లు బ్రెడ్ బాగోలేదని వాపసిచ్చామని కస్టమర్ తెలిపారు ఈ బ్రెడ్ తిన్నవాళ్లు వాంతులు విరోచనాలు అయ్యి చాలామంది హాస్పిటల్ పాలు అయ్యారని సమాచారం బ్రెడ్ లోపల ప్లాస్టిక్ పేపర్స్ దర్శనం... ఇదేమిటని ప్రశ్నిస్తే బేకరీ సిబ్బందిదురుసుగా ప్రవర్తన... గతంలో కేకు లపై ఈగలు దర్శనం ... పిల్లలు పెద్దలు తినే బ్రెడ్ లో ఇలా ప్లాస్టిక్ రావడానికి ప్రశ్నిస్తున్న వినియోగదారుడు... సాధారణంగా వస్తాయి అయితే ఏం చేయమంటావు అంటూ బేకరీ యజమానులు సమాధానం.... గతంలో ఎన్నడూ లేనటువంటి కంప్లైంట్ బేకరీలపై ఇప్పుడెందుకు వస్తుందని వినియోగదారులు చర్చించుకుంటున్నారు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న బేకరీ షాపు లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది... అయ్యా మేము ఏం పాపం చేశాము ఈ బ్రెడ్ తినేవాళ్ళు అంతా కూడా సామాన్యులు వ్యవసాయం చేసే రైతులు బేకరీ షాపులలో టెస్టింగ్ సాల్ట్ (చైనా) ఎక్కువగా వాడుతున్నారు, ఈ టెస్టింగ్ సాల్ట్ ని కూడా పూర్తిగా నిర్మోనించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కూడా ఇదే పరిస్థితి సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇతర అధికారులు దృష్టి సారించి ఈ బేకరీల పై చర్యలు తీసుకోవాలని మా ప్రాణాలను కాపాడండి మాహప్రబో అని కొనుగోలుదారులువేడుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: