సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ నియోజకవర్గం లోని లింగగిరి గ్రామానికి చెందిన షేక్ లతీఫ్ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఉద్యోగాల లోని ఫైర్ డిపార్ట్మెంట్ లో ( ఫైర్ ఇంజన్ డ్రైవర్)ఆపరేటర్ గా జిల్లా టాప్ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు ఆటో డ్రైవర్ గా పని చేస్తూనే మిగిలిన సమయంలో పట్టుదలతో నిరంతరం చదువుతూ ఈ ఉద్యోగం సాధించడం పట్ల లతీఫ్ కుటుంబ సభ్యులే కాకుండా మిత్రులు బంధువులు కూడా వీరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు...
-----------------------
Admin