Thursday, 30 July 2026 12:23:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో జలకళ ఎక్కడ ...?

Date : 09 December 2022 11:02 PM Views : 363

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో జలకళ ఎక్కడ సిపిఐ ? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన జలకళ ఉచిత బోర్ల పథకం ఎక్కడ అమలు చేస్తున్నారని శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఏపీడి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గం సిపిఐ మండల కార్యదర్శి చలపతి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పూల శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి జలకళ కోసం అర్హులైన రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉచిత బోర్లు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తున్నా చూస్తున్నారు ఇప్పటికీ కూడా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ కూడా బోర్లు వేయని పరిస్థితి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బోర్లు కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో ఎక్కడా కూడా అర్హులైన రైతులకు వేయడం లేదని ఆరోపించారు ఓటేసి మండల పరిధిలోని రెండు పంచాయతీల్లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారికి మాత్రమే కొన్ని బోర్లు వేసి వందలాది మంది రైతులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి పాయింట్ చూడడానికి డిజియాలజిస్టులు ఫీల్డ్ అసిస్టెంట్లు 2000 రూపాయలు డబ్బులు వసూలు చేసి ఇంతవరకు కూడా వారికి బోరు శాంక్షన్ అయిందన్న విషయం కూడా చెప్పే నాతోనే కరువైన కరువైనడని వాపోయారు ఏపీడీ కార్యాలయంలో సమాచారం కోసం వెళ్తే ఏపిడిఓ గారు ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి ఉందని ఎంపీడీవో ఆఫీస్ లో సమాచారం అడిగినా కూడా సమాధానం సరిగా లేదని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ఉన్నారని ఇప్పటికైనా అర్హత ఉన్న ప్రతి రైతుకు వెంటనే జలకళ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రత్న బాయ్, గంగులప్పా రమణ,రామాంజులు, లక్ష్మీనరసు, గంగరాజు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :