Monday, 14 September 2026 04:11:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మందకృష్ణ మాదిగ కి పాలాభిషేకం...

Date : 30 January 2025 12:13 AM Views : 908

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట చౌరస్తాలో MRPS హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల. ఉమామహేష్ మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్య అతిధులు MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, MRPS హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, MSP జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ, పాల్గొని మాదిగ జాతికి అత్యున్నత మైన పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగకు దక్కడం ఆనందకరం మందకృష్ణ మాదిగ కి శుభాకాంక్షలు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో సామాజిక రుగమతులపై పోరాటాలు చేసినందుకు గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరి 7న లక్షలాది డప్పుల వేలాది గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పును అమలు పరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఫిబ్రవరి 7 లోపే తెలంగాణ రాష్ట్రo లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లేని పక్షంలో హైదరాబాద్ నగరం లక్షలాది డబ్బులతో వేలాది గొంతుకలతో మాదిగ దండోరా వేస్తామని మాట్లాడడం జరిగింది గౌరవ అతిథి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి పసునూరి మనోహర్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ఎస్సీ వర్గీకరణ జరుగుతే మాదిగ జాతికి సామాజిక రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాలలో మాదిగల స్థానానికి ఎదుగుతారని పిలుపునిచ్చినారు.. మరొక 47' వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ మాదిగ మాట్లాడుతూ మాదిగలకు రాజకీయ భవిష్యత్తు అత్యున్న స్థానంలో ఉంటామని సమాజంలో అరుదైన గౌరవం దక్కుతుందని మాట్లాడినారు ఈ కార్యక్రమంలో పిల్లి క్రిస్టఫర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అదేవిధంగా ఎమ్మార్పీఎస్ కాజీపేట మండల నాయకులు రాజారపు క్రాంతి మాదిగ, మాతంగి కిరణ్ మాదిగ, మాచర్ల శేఖర్ కాంగ్రెస్ నాయకులు కాంపల్లి లక్ష్మణ్ కాలేశ్వరం వంశీ పొలిమేర గోపి పొడిశెట్టి జార్జ్ బట్టు సమోదర్ బీర్రు ఏకాంబరం అరుంధతి మాదిగ కుల సంఘం కన్వీనర్ బొడ్డు దేవయ్య కో కన్వీనర్ రామగిరి శ్రీనివాస్ ఆర్గనైజర్ కొంద్ర తిరుపతి నందిపాక శంకర్ జేరిపోతుల బాబు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :