Wednesday, 29 July 2026 06:23:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనం కోసం వనమా... వనమా కోసం జనం...

Date : 31 August 2023 04:01 AM Views : 207

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.... మరోవైపు పాదయాత్ర తో ప్రజలకు చేరువ అవుతున్న కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు జనం కోసం వనమా వనమా కోసం జనం అనే విధంగా పర్యటన లు, అభివృద్ధి చేసిన తనకు మాత్రమే ప్రజల మద్దతు కోరే హక్కు ఉందని, చివరి రక్తపు బొట్టు వరకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని, ప్రజలే నా దేవుళ్ళు నేను పూజారిని మాత్రమేనని ఎమ్మెల్యే వనమా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారు ఆదర్శమే తన మార్గమని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు డబ్బు సంచులకు అమ్ముడుపోయే వాళ్ళు కాదని, రామవరం పట్టణంలో 6,7,8,9,10,11,12 వార్డులలో సుమారు 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా. ఈ యొక్క కార్యక్రమంలో *శ్రీ వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాయకులు కాసుల వెంకట్, MA రజాక్,కౌన్సిలర్లు జమలయ్య, మోర రూప, కూరపాటి విజయలక్ష్మి, మునిగడప పద్మ, భుఖ్య శీను, కోలాపూరి ధర్మరాజు, వేముల ప్రసాద్, అంబుల వేణు, పరమేష్ యాదవ్, పల్లపు లక్ష్మణ్, బండి నరసింహా, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, కనుకుంట్ల పార్వతి, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, టీబీజీకేస్ నాయకులు ఎం.డి రజాక్, బిఆర్ఎస్ నాయకులు మోరే రమేష్, కూరపాటి సుధాకర్, సుందర్ రాజ్, గౌస్, హుస్సేన్, అశోక్, పితాని సత్యనారాయణ, బాలాజీ నాయక్, మజీద్, డైరెక్టర్లు మోరే భాస్కర్, సురేందర్, కూరగాయల శీను, సూరిబాబు, ఆవునూరు చంద్రయ్య, దొమ్మేటి నాగేశ్వరరావు, రాజేందర్, బ్యాండ్ దుర్గా, కొయ్యడ శ్రీనివాసరావు, పూర్ణ, పురుషోత్తం, భుఖ్య శీను,కాజా, తొగర రాజశేఖర్, అరుణ్, కర్రీ అపర్ణ, నాగేశ్వరావు, నగేష్, షరీఫ్, స్వీట్ కొట్టు రమణ, అజయ్ నాయుడు, లచ్చిరాం మరియు స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, స్థానిక వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :