Saturday, 18 April 2026 08:16:05 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రభుత్వ ఆర్.టి.సి. బస్సుల్లో సీటు కోసం పట్టా కత్తులు...

Date : 14 February 2025 12:09 AM Views : 1060

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : పొల్లాచ్చి బస్టాండ్‌ : కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు... ఉదయం, సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులతో బస్సులు కిటకిటలాడుతుంటాయి. పొల్లాచ్చిలో బస్సులో సీటు కోసం పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. బస్టాండ్‌లో వేచి ఉన్న వారు బస్సు వచ్చిన వెంటనే సీటు కోసం తమ బ్యాగులు, కర్చీఫ్‏లు వేస్తుంటారు.. ఈ నేపథ్యంలో, ఉదయం ప్రభుత్వ బస్సుల్లో సీటు కోసం కొందరు రెండు పట్టా కత్తులు వేయడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఈ వ్యవహారంపై పొల్లాచ్చి తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :