సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామం లోని మాజీ వార్డు మెంబర్ కొలుగూరి ప్రశాంతి గారి కూతురు కి చెవులు కుట్టుట కార్యక్రమనికి హాజరై నూతన వస్త్రాలు బహుకరించన మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగరావు ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాసాపెల్లి ప్రతాప్ ఎస్సి సెల్ అధ్యక్షులు మంద అశోక్ మాట్టేవాడ అనిల్ గడ్డం రజినీకాంత్ మంద కుమారస్వామి మాట్టేవాడ జాన్ బాబు మంద కుమార్ మాట్టేవాడ పవన్ రమేష్ మంద విజయ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter