Thursday, 30 July 2026 03:31:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో ముగిసిన పురోహితుల క్రికెట్ పోటీలు...

Date : 07 June 2024 11:19 AM Views : 541

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోవైఖాసన ఆగమ పరిషత్ రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఛాలెంజర్స్ డీవిఎన్ 1 జట్టు కప్ సాధించారు, సందర్భంగా వైఖా నస ఆగమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నరగిరినాథుని రంగభట్టాచార్యులు మాట్లాడుతూ వైఖానసలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బార్ అసో సియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, కల్వకొలను వెంకట సత్యనారా యణప్రసాద్, కొంకపాక శివవిష్ణువర్ధనశర్మ, శివ ధనుంజయశర్మ. రొం పించర్ల చక్రవర్తుల సహకారంతో రాష్ట్ర పోటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాఘవాచార్యులు, నరసింహాచార్యులు, వేదాంత మోహన్ కృష్ణ, బాస్కర్, మురళి, రాజన్, వంశీ, దత్త విష్ణు, పురు షోత్తం, తరుణ్, వంశీకృష్ణ, భార్గవి పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :