సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్-కమ్-కండక్టర్ చీకటి వెంకటయ్యపై దాడి చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బస్సులో స్టేజీ వద్ద దిగమని సూచించినందుకు దొంతి రాంరెడ్డి, దొంతి లక్ష్మారెడ్డిలు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు.అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై రవికుమార్ వివరించారు.
-----------------------
Reporter