Tuesday, 15 September 2026 10:23:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమం నిర్వహించారు...

Date : 17 January 2024 08:33 AM Views : 632

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మండల కేంద్రంలోని జిరాత్ నగర్ లో గల విద్య హై స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన అవ్వకు బువ్వ రక్షా స్వచ్ఛంద సేవ సమస్త ఆధ్వర్యంలో 54 మంది నిరుపేద వృద్ధులకు అందజేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాoదేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ అవ్వకు గువ్వా కార్యక్రమం ద్వారా పేద తమ వంతు సహకారం అందిస్తున్నామని మానవసేవే మాధవసేవ అని అన్నారు. త్వరలో సమస్త తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్త ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్య గోపి పట్వారి, కార్యదర్శి డాక్టర్ బేతు గంగాధర్ ఖాoదేష్ సత్యం, తులసి దాస్ పట్వారి, మక్కలసాయినాథ్, మీరా శ్రావణ్, సభ్యులు శరత్ కోడె శ్రీనివాస్,రాజేష్, సంజీవ్, ప్రశాంత్ సాయి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :