Friday, 08 May 2026 09:24:30 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మిర్యాలగూడ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు...

Date : 27 December 2024 10:34 AM Views : 527

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సిపిఐ జెండా ఎగరడం జరిగింది పేద ప్రజలకు అండ సిపిఐ జెండా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో డిసెంబర్ 26వ తారీఖున జెండాను ఎగరవేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించిన వారన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులపై మూడు నల్ల చట్టాలను తీసుకుని వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారన్నారు తాత్కాలికంగా ఉపసంహరించుకున్నటువంటి రైతు చట్టాలను పూర్తిస్థాయిలో ఉపసంహరి పసవరించుకోవాలని వారన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో 4,500 మంది ప్రాణ త్యాగాలు చేసినారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 10 లక్షల ఎకరాలు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని వారన్నారు ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు తినుకుంటూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నివారన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు భాగముగా డిసెంబర్ 30వ తేదీన నల్లగొండ ఎన్జీ కాలేజీలో వేలాది మందితోని భారీ బహిరంగ సభ జరుగుతుందని వారన్నారు ఈ బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు సానుభూతిపరులు కౌలు కళాకారులు మేధావులు అందరూ పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎండి సయ్యద్ మండల సహాయ కార్యదర్శి అంజనపల్లి రామలింగం దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వల్లంపట్ల వెంకన్న మండల సమితి నాయకులు ఎస్కే సేమియం ఎర్రబోతు పద్మ లింగంపల్లి ఎంకన్న ఎండి రహీం శైలజ కళావతి సులోచన జానీ అక్బర్ ఆదిల్ మజీద్ యూసుఫ్ ధోని తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: