Sunday, 13 September 2026 10:31:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తగాదాలు పడకుండా సామ రహస్యంగా పరిష్కరించుకోవాలి...

Date : 06 November 2022 01:21 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల న్యాయసేవ అధికార సంస్థ నిర్వహించడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాలలో తగాదాలు పడకుండాసామరస్యంగా పరిష్కరించుకోవాలని లేకపోతే మన భవిష్య తరాలు ఇబ్బందులు పడవలసివస్తుందని తెలిపారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి తీసుకోవాలని, న్యాయవాది సలహా తీసుకొని ముందుకుపోవలని తెలియజేసారు. ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయాన్ని అందించడానికి న్యాయస్థానం ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటుచేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు శివశంకర్, వీరనారాయన,asi కిషోర్ రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: