సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలంలో అశోక్ నగర్ లో రామాలయం వద్ద ముఖ ద్వారా నిర్మాణానికి పినపాక నియోజకవర్గం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం ఉదయం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, పిఎసిస్ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు గుమ్మడి కోటేశ్వరరావు, బేగ రమ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు...
-----------------------
Admin