సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని బాధవత్ తండా,NK నగర్ అంబేద్కర్ సెంటర్, రామాంజనేయ కాలనీ, వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా సోమవారం పలు గణేష్ మండపాలను సందర్శించిన కె.వి రంగా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో లక్ష్మణ్ ఉపాధ్యక్షులు,దారా రమేష్ ప్రధాన కార్యదర్శి, జలారపు శ్రీనివాస్ రావు ఉప కోశాధికారి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin