సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి ( డి, కుమార్ రిపోర్టర్)@@@@@ నర్సంపేట శాసనసభ్యులుదొంతి మాధవరెడ్డి తల్లికాంతమ్మ అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి సానుభూతిని తెలియజేసిన దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Reporter