Wednesday, 29 July 2026 12:39:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక శివారు కాలనీలో పాముకాటుతో మహిళ మృతి...

Date : 21 September 2023 11:23 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక శివారు అడవి ప్రాంతం శ్రీరాంపురం ఎస్టి కాలనీలో పాముకాటుతో వెట్టి రాధా (30) మహిళ మృతి చెందింది ఆర్బిఐ పార్టీ జిల్లా నాయకులు , BSSM రాష్ట్ర కార్యదర్శి , ఇస్రం శ్రీను , మాట్లాడుతూ గతంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మరణించారు వారికి ఆసుపత్రికి వెళ్లడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం కరెంటు వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గిరిజన ఆదివాసి బిడ్డ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగాకాంతారావు మెయిన్ రోడ్ లో పక్కన ఉన్నటువంటి రోడ్డును శంకుస్థాపన చేస్తున్నారు కానీ మారుమూల ప్రాంతాలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసి బిడ్డలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు , ప్రభుత్వ అధికారులు, దృష్టి సారించి గ్రామానికి అండగా నిలిచి గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :