సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శ్రీనివాస్ సేవలు గుర్తించి బుద్దా అవార్డు గోల్డ్ మెడల్ & ప్రశంసా పత్రం అందించిన అమరావతి హై కోర్టు లాయర్ బీ అయ్యప్ప,అరుణాచలం.. ఆంధ్రప్రదేశ్ 30/07/2023 ఆదివారం యన్ టి ఆర్ జిల్లా యనమల కుదురు సెంటర్ వెలగపూడి తిరుపతయ్య స్ట్రీట్ ప్రాంతంలో నూతన కార్య లయ ప్రారంబం సందర్భంగా యన్ జీ వో శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గార్ల బాధిత మహిళ బాడిషా లక్ష్మి కీ చేయుతగా నిలీసి న్యాయ పోరాటం చేస్తున్న నిజమైన సమాజిక కార్యకర్త శ్రీనివాస్ అంటూ ప్రశంసించారు.. పత్రికా లేఖరిగా నిజాలు వెలికి తీస్తూ ప్రభుత్వనికి ప్రజలకు వారధిగా నిలిసి సమచారం చెరవేస్తున్న నిజమైనా ఈ ప్రజా సేవకునీపై ఓకే నెలలో 3 దపాలుగా నాన్ బెయిల్ అక్రమ కేసులు నమోదు చేసినందుకు గాను సత్తుపల్లి కోర్టు న్యాయ మూర్తి గౌరవ జెర్జీ గారూ తప్పుడు కేసులుగా గుర్తించి తోచి పుచ్చి సమ్మందిత అధికారిని మందలించిన సంగతి విధితమే అంటూ కొనియాడిన హై కోర్టు లాయర్ అరుణాచలం.. ఇటు వంటి నీతి నిజాయితీ నిబద్ధత కల్గిన సేవకులకూ ఉచిత సేవలు న్యాయ సహాయం సలహాలు చూచనలు చేయూత అందించేందుకు మేమూ సిద్దం అంటూ బుజం తట్టి దైర్యం చెప్పిన ఆంద్రప్రదేశ్ బారిస్టర్లు మరియు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సంస్...
-----------------------
Admin