Monday, 14 September 2026 11:57:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి...

Date : 30 January 2024 05:10 PM Views : 239

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని నాలుగు లేబర్ కోడు ల ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వ్యవసాయకు ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఫిబ్రవరి 16 2024 జరిగే భారత దేశ వ్యాప్త సమ్మె తో పాటు గ్రామీణ భారత బంధు విజయవంతం చేయాలని టిఎన్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి పిలుపునిచ్చారు.హుజూర్ నగర్ మిర్యాలగూడ రోడ్డు నందు పరిశ్రమల ప్రాంతమైన రైస్ మిల్లు డ్రైవర్లగేట్ మీటింగ్ లో పాల్గొని రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు వివిధ ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్ కిసాన్ సంఘ్ ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయం వంతం చెయాలి అని కోరారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తో పాటు అంగన్వాడీ మున్సిపల్ ఆశా మిడ్డీ మిల్స్ ఇతర కారిమికుల వెతనాలు పెంచాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు డ్రైవర్ టిఎన్టియుసి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండె బోయిన వెంకన్న కంకనాల రామయ్య మామిడి వీరబాబు రామారావు జాని గణేష్ పిచ్చయ్య రమేష్ మలషూరు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: